Home Top Ad

771-800 : Psychology previous asked question practice test

Share:
*Time left:

after submit you will get complete summary..
Covered questions in this test:
  • 771.‘Pygmalion in Classroom' అనే గ్రంథ రచయిత
  • 772.క్రింది వానిలో ఉత్తమమైన పిల్లల పెంపక శైలి
  • 773.వికాసదశల ప్రకారం ఇది మధ్యదశ
  • 774.వికాసానికి సంబంధించి సరైన ప్రవచనం
  • 775.ఎలిజబెత్‌ హార్లాక్ యొక్క మానవ వికాసదశల వర్గీకరణ ప్రకారం 1 సంవత్సరం వయస్సు గల బిడ్డ ఈ దశకు చెందుతుంది.
  • 776.క్రింది వానిలో ఉద్వేగం కానిది
  • 777.కోల్‌బర్గ్‌ సిద్దాంతం ప్రకారం ఈ స్థాయిలో “నైతికత” అనేది విధించబడే శారీరక శిక్ష పరంగా అంచనా వేయబడుతుంది.
  • 778.రాము వయస్సు 12 సంవత్సరాలు. అతని మానసిక వయస్సు 15 సం॥లుగా అంచనా వేయడం జరిగింది. అయిన రాము ప్రజ్ఞాలబ్ది (IQ)
  • 779.రాణి ఒక పద్యాన్ని నేర్చుకొనడానికి 10 సార్లు చదివింది. ఒక నెల తర్వాత పునస్మరణలో కొన్ని తప్పులు దొర్లినాయి . మళ్ళీ దోషం లేకుండా కంఠస్తం చేయడానికి 5 సార్లు చదవవలసి వచ్చింది. అయిన రాణి యొక్క పొదుపుగణన
  • 780.క్రింది వానిలో సరియైనది కానిది
  • 781.సరళకు తెలుగు బాగావచ్చు. దీని వలన ఆమె ఇంగ్లీషు భాష నేర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంది. ఇక్కడ జరిగిన అభ్యసన బదిలీ
  • 782.Dysphasia అనేది
  • 783.మూర్తిమత్వ గతిశీలతలు: చేతనం, ఉపచేతనం, అచేతనం ఈ సిద్దాంతంలో కనబడతాయి.
  • 784.మిన్నెసోటా మల్టీ ఫేజ్‌ పర్సనాలిటీ ఇన్వెంటరీ (MMPI) నందలి ప్రశ్నల సంఖ్య
  • 785.“ఇతివృత్త గ్రాహ్యక నికష (TAT) ను అభివృద్ది పరిచినవారు.
  • 786.FLN ను విస్తరించండి.
  • 787.పాఠశాల విద్యకు జాతీయ పాఠ్యప్రణాళికను తయారు చేసే సంస్థ
  • 788.NEP - 2020 ఛైర్మన్‌
  • 789.ఒక ప్రాథమిక పాఠశాలలో 70 మంది విద్యార్థులున్నారు. విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం నియమించబడవలసిన ఉపాధ్యాయుల సంఖ్య
  • 790.RTE - 2009 ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో బలహీన వర్గాల పిల్లల కోసం కేటాయించవలసిన సీట్ల శాతం
  • 791.RTE - 2009 ప్రకారం క్రింది వానిలో సరియైనది
  • 792.ఉత్తీర్ణతా ధృవపత్రాన్ని ఇవ్వడం కోసం జరిపే సంవత్సరాంత పరీక్ష ఈ మూల్యాంకనం కిందకి వస్తుంది.
  • 793.NCF-2005 ప్రధానంగా దీనిపై దృష్టి పెట్టింది
  • 794.క్రింది వానిలో ఇన్‌పుట్‌ సాధనం
  • 795.HTML అంటే
  • 796.క్రింది వానిలో మైక్రోసాఫ్ట్‌ ఆఫీసుకు సంబంధం లేని అప్లికేషన్‌
  • 797.క్రింది వానిలో సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫాంకు ఉదాహరణ
  • 798.క్రింది వానిలో ఏ ప్రోగ్రామింగ్‌ భాష వెబ్‌ అభివృద్ధికి ఎక్కువగా ఉపయోగిస్తారు
  • 799.పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్దికి ఉద్దేశించబడిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం
  • 800.జగనన్న విద్యాదీవెన దీనిని ఉద్దేశించినది

No comments