Home Top Ad

test

Share:

Question:97

సుడిగొన రామ పాదములు సో కిన ధూళివహించి, రాయియే ర్పడనొక కాంతయయ్యెనట! పన్నుగ నీతని పాద రేణువి య్యెడ వడి నోడ సోక నిది యేమగు నోయని సంశయాత్ముడై కడిగె గుహుండు రామ పదకంజ యుగంబు భయమ్ము పెంపునన్‌ పై పద్యము ఎవరిని గూర్చి కీర్తించుచున్నది

(1) గుహుడు
(2) రాముడు
(3) ఈశ్వరుడు
(4) శబరి


Answer is : 2
#Source: APTET2024 P1 FEB29 S1

Question:98

సుడిగొన రామ పాదములు సో కిన ధూళివహించి, రాయియే ర్పడనొక కాంతయయ్యెనట! పన్నుగ నీతని పాద రేణువి య్యెడ వడి నోడ సోక నిది యేమగు నోయని సంశయాత్ముడై కడిగె గుహుండు రామ పదకంజ యుగంబు భయమ్ము పెంపునన్‌ పై పద్యములో సంశయంలో మునిగిన భక్తుడెవరు?

(1) వాలి
(2) కాంత
(3) గుహుడు
(4) సుగ్రీవుడు


Answer is : 3
#Source: APTET2024 P1 FEB29 S1

Question:99

నన్నెచోడుడు రాసిన కావ్యం కుమార సంభవం. దీంట్లో 12 ఆశ్వాసాలు ఉన్నాయి. శివపురాణము, కాళిదాసోద్భటుల కుమార సంభవములు చదివి వాటిలోని పార్వతీపరమేశ్వరుల ప్రణయవృత్తాంతానికి తారకాసుర వధ అనే కథను అంగముగా చేసి రసాలంకార వర్ణనతో రచించాడు. షష్ట్యంతములను తెలుగులో మొదట రాసినవాడు ఇతడే! - ఏ కావ్యసంప్రదాయాన్ని నన్నెచోడుడు కొత్తగా ప్రవేశపెట్టాడు.

(1) వర్ణనలు
(2) షష్ట్యంతములు
(3) రసాలంకారములు
(4) దీర్ఘ సమాసరచన


Answer is : 2
#Source: APTET2024 P1 FEB29 S1

Question:100

నన్నెచోడుడు రాసిన కావ్యం కుమార సంభవం. దీంట్లో 12 ఆశ్వాసాలు ఉన్నాయి. శివపురాణము, కాళిదాసోద్భటుల కుమార సంభవములు చదివి వాటిలోని పార్వతీపరమేశ్వరుల ప్రణయవృత్తాంతానికి తారకాసుర వధ అనే కథను అంగముగా చేసి రసాలంకార వర్ణనతో రచించాడు. షష్ట్యంతములను తెలుగులో మొదట రాసినవాడు ఇతడే! నన్నెచోడుడికన్నా ముందు కుమారసంభవం కావ్యాన్ని ఎంతమంది రాశారు?

(1) నలుగురు
(2) ఇద్దరు
(3) చాలామంది
(4) ఐదుగురు


Answer is : 2
#Source: APTET2024 P1 FEB29 S1

Question:101

' సందేశం ' పాఠ్యాంశ ప్రక్రియ

(1) గేయం
(2) కథానిక
(3) వ్యాసం
(4) ఖండకావ్యం


Answer is : 4
#Source: APTET2024 P1 FEB29 S1

Question:102

' కోటీరము ' అను పదానికి అర్థం

(1) కిరీటం
(2) కంఠం
(3) మోసం
(4) ప్రకాశం


Answer is : 1
#Source: APTET2024 P1 FEB29 S1

Question:103

' దుగ్దము ' అను పదానికి పర్యాయపదాలు

(1) ఫలము, పండు
(2) దళము, ఆకు
(3) క్షీరము, పాలు
(4) నీరము, నీరు


Answer is : 3
#Source: APTET2024 P1 FEB29 S1

Question:104

' ఆహారం ' పదానికి వికృతి

(1) ఆగిరం
(2) ఆరం
(3) ఓగిరం
(4) ఓరం


Answer is : 3
#Source: APTET2024 P1 FEB29 S1

Question:105

' రసము ' పదముకు నానార్థపదాలు

(1) రుచి, జలము
(2) చీరు, చీల్చు
(3) లెస్స, యోగ్యం
(4) బాస, ఒట్టు


Answer is : 1
#Source: APTET2024 P1 FEB29 S1

Question:106

ఈ క్రింది వానిలో జాతీయం కానిది

(1) చెక్కుచెదరలేదు
(2) అరణ్యరోదన
(3) ఆరితేరిన
(4) ఆనందమైన


Answer is : 4
#Source: APTET2024 P1 FEB29 S1

Question:107

ఊరంతటికి ఒకటే దుప్పటి. ఏంటది?

(1) చెరువు
(2) ఇంద్రధనస్సు
(3) ఆకాశం
(4) కాగితం


Answer is : 3
#Source: APTET2024 P1 FEB29 S1

Question:108

పుస్తకానికి అందమైన అట్ట వేసారు. ఈ వాక్యంలో విశేషణం

(1) పుస్తకం
(2) అందమైన
(3) అట్ట
(4) వేసారు


Answer is : 2
#Source: APTET2024 P1 FEB29 S1

Question:109

' పరుల కొరకు జీవించుము ' పై వాక్యంలో ఉన్న విభక్తిని గుర్తించండి

(1) పష్టి విభక్తి
(2) చతుర్థీ విభక్తి
(3) సప్తమీ విభక్తి
(4) ఏదీకాదు


Answer is : 2
#Source: APTET2024 P1 FEB29 S1

Question:110

' గాయని ' పదానికి పురుషవాచక పదం

(1) గాయకుడు
(2) గాయనుడు
(3) గానకుడు
(4) గాయనికుడు


Answer is : 1
#Source: APTET2024 P1 FEB29 S1

Question:111

పుల్‌స్టాప్‌ అనగా

(1) పూర్ణ విరామ చిహ్నం
(2) స్వల్ప విరామ చిహ్నం
(3) ఆశ్చర్యార్థకం
(4) ప్రశ్నార్థకం


Answer is : 1
#Source: APTET2024 P1 FEB29 S1

Question:112

క్రింది వానిలో నిత్య ఏకవచనం కానిది

(1) ఇనుము
(2) ఇత్తడి
(3) కంచు
(4) పెసలు


Answer is : 4
#Source: APTET2024 P1 FEB29 S1

Question:113

క్రింది వానిలో ద్విత్వాక్షర పదం కానిది

(1) అక్క
(2) బుగ్గ
(3) అన్య
(4) నిచ్చెన


Answer is : 3
#Source: APTET2024 P1 FEB29 S1

Question:114

క్రింది వానిలో ఓష్ట్యాలు

(1) ఉ, ఊ, ప, ఫ, లు
(2) గ,జ,డ,ద,బ
(3) క, చ, ట, త, ప
(4) య, ర, ల, వ


Answer is : 1
#Source: APTET2024 P1 FEB29 S1

Question:115

' ఆహాహా ' పదంలోని సంధి

(1) సవర్ణ దీర్ఘ సంధి
(2) అత్వ సంధి
(3) ఆమ్రేడిత సంధి
(4) ఉత్వ సంధి


Answer is : 1
#Source: APTET2024 P1 FEB29 S1

Question:116

' వసుధ + ఏక ' సంధిని గుర్తించండి

(1) గుణసంధి
(2) అత్వసంధి
(3) సవర్ణ దీర్ఘ సంధి
(4) వృద్ధిసంధి


Answer is : 4
#Source: APTET2024 P1 FEB29 S1

Question:117

' రెండు దిక్కులు ' ఏ సమాసం

(1) ద్విగు సమాసం
(2) ద్వంద్వ సమాసం
(3) షష్టీ తత్పురుష సమాసం
(4) సప్తమీ తత్పురుష సమాసం


Answer is : 1
#Source: APTET2024 P1 FEB29 S1

Question:118

న, జ, భ, జ, జ, జ, ర అనే గణాలు ఉన్న పద్యం

(1) ఉత్పలమాల
(2) చంపకమాల
(3) మత్తేభము
(4) శార్దూలము


Answer is : 2
#Source: APTET2024 P1 FEB29 S1

Question:119

వాడు బడికి వడి వడిగా వచ్చాడు. పై వాక్యంలోని అలంకారం

(1) వృత్యనుప్రాస
(2) అంత్యానుప్రాస
(3) అతిశయోక్తి
(4) రూపక


Answer is : 1
#Source: APTET2024 P1 FEB29 S1

Question:120

సీత ఎందుకు బాధ పడింది - ఇది ఏ వాక్యం

(1) ఆశ్చర్యార్థక వాక్యం
(2) ప్రశ్నార్థక వాక్యం
(3) ఆశీరర్థక వాక్యం
(4) అనుమత్యర్థక వాక్యం


Answer is : 2
#Source: APTET2024 P1 FEB29 S1

Question:

(1)
(2)
(3)
(4)


Answer is :
#Source:

Question:

(1)
(2)
(3)
(4)


Answer is :
#Source:

Question:

(1)
(2)
(3)
(4)


Answer is :
#Source:

Question:

(1)
(2)
(3)
(4)


Answer is :
#Source:

Question:

(1)
(2)
(3)
(4)


Answer is :
#Source:

Question:

(1)
(2)
(3)
(4)


Answer is :
#Source:

No comments