Question:73
మిరెము గింజ చూడ మీఁద నల్లగనుండు
కొఱికి చూడ లోనంజుఱు మనును
సజ్జనులగువారి సార మిట్లుండురా
విశ్వదాభిరామ! వినుర వేమ!
-పై పద్యంలో సజ్జనులను దేనితో పోల్చారు?
కొఱికి చూడ లోనంజుఱు మనును
సజ్జనులగువారి సార మిట్లుండురా
విశ్వదాభిరామ! వినుర వేమ!
-పై పద్యంలో సజ్జనులను దేనితో పోల్చారు?
(1) ఆవగింజ
(2) మిరియపు గింజ
(3) మిరప గింజ
(4) బొప్పాయి గింజ
(2) మిరియపు గింజ
(3) మిరప గింజ
(4) బొప్పాయి గింజ
Answer is : 2
#Source: APTET2024 P1 FEB28 S2
Question:74
మిరెము గింజ చూడ మీఁద నల్లగనుండు
కొఱికి చూడ లోనంజుఱు మనును
సజ్జనులగువారి సార మిట్లుండురా
విశ్వదాభిరామ! వినుర వేమ!
-సజ్జనుల స్వభావం ఎలా ఉంటుంది?
కొఱికి చూడ లోనంజుఱు మనును
సజ్జనులగువారి సార మిట్లుండురా
విశ్వదాభిరామ! వినుర వేమ!
-సజ్జనుల స్వభావం ఎలా ఉంటుంది?
(1) అహంకారంతో
(2) దుర్గుణాలతో
(3) అలంకారంతో
(4) మేధాసంపత్తితో
(2) దుర్గుణాలతో
(3) అలంకారంతో
(4) మేధాసంపత్తితో
Answer is : 4
#Source: APTET2024 P1 FEB28 S2
Question:75
తనికెళ్ళ భరణి పూర్తి పేరు తనికెళ్ళ దశ భరణి శేష ప్రసాద్. వీరు హైదరాబాద్‌లో జన్మించారు. తల్లి లక్ష్మీనరసమ్మ తండ్రి రామలింగేశ్వరరావు. అగ్గిపుల్ల ఆత్మహత్య, నక్షత్ర దర్శనం, పరికిణి మొదలైన కవితా సంపుటులు. అద్దెకొంప, చల్ చల్ గుర్రం, కొక్కోరోకో మొదలైన నాటకాలను రచించారు. శభాష్ రా శంకర, ఆట గదరా శివ మకుటంతో రాసిన భక్తి గీతాలు గొప్ప పేరును తెచ్చాయి.
-భరణి గారు రాసిన భక్తి గీతాల మకుటమిది
-భరణి గారు రాసిన భక్తి గీతాల మకుటమిది
(1) ఆటగదారా శంభో శంకర
(2) శభాష్‌రా శంకర, ఆటగదరా శివ
(3) శభాష్ ఆట గదరాశివ, రా శంకర
(4) శభాష్ రా కృష్ణ హర హర శంభో
(2) శభాష్‌రా శంకర, ఆటగదరా శివ
(3) శభాష్ ఆట గదరాశివ, రా శంకర
(4) శభాష్ రా కృష్ణ హర హర శంభో
Answer is : 2
#Source: APTET2024 P1 FEB28 S2
Question:76
తనికెళ్ళ భరణి పూర్తి పేరు తనికెళ్ళ దశ భరణి శేష ప్రసాద్. వీరు హైదరాబాద్‌లో జన్మించారు. తల్లి లక్ష్మీనరసమ్మ తండ్రి రామలింగేశ్వరరావు. అగ్గిపుల్ల ఆత్మహత్య, నక్షత్ర దర్శనం, పరికిణి మొదలైన కవితా సంపుటులు. అద్దెకొంప, చల్ చల్ గుర్రం, కొక్కోరోకో మొదలైన నాటకాలను రచించారు. శభాష్ రా శంకర, ఆట గదరా శివ మకుటంతో రాసిన భక్తి గీతాలు గొప్ప పేరును తెచ్చాయి.
-తనికెళ్ళ భరణి గారి రచన కానిది
-తనికెళ్ళ భరణి గారి రచన కానిది
(1) తనికెళ్ళ భరణి గారి రచన కానిది
(2) అద్దెకొంప
(3) చల్‌చల్‌గుర్రం
(4) గృహ ప్రవేశం
(2) అద్దెకొంప
(3) చల్‌చల్‌గుర్రం
(4) గృహ ప్రవేశం
Answer is : కొక్కోరోకో
#Source: 3
Question:77
'తేనెల తేటల మాటలతో' గేయ రచయిత
(1) దేవులపల్లి కృష్ణశాస్త్రి
(2) ఇంద్రగంటి శ్రీకాంత్‌శర్మ
(3) శ్రీశ్రీ
(4) ఆరుద్ర
(2) ఇంద్రగంటి శ్రీకాంత్‌శర్మ
(3) శ్రీశ్రీ
(4) ఆరుద్ర
Answer is : 2
#Source: APTET2024 P1 FEB28 S2
Question:78
'సాళ్వము' అను పదానికి అర్థం
(1) పావురం
(2) డేగ
(3) పిల్లి
(4) తాబేలు
(2) డేగ
(3) పిల్లి
(4) తాబేలు
Answer is : 2
#Source: APTET2024 P1 FEB28 S2
Question:79
'ప్రతీక' పదానికి పర్యాయపదాలు
(1) పతాకం, జెండా
(2) చిహ్నం, గుర్తు
(3) జనకుడు, పిత
(4) ప్రారంభం, మొదలు
(2) చిహ్నం, గుర్తు
(3) జనకుడు, పిత
(4) ప్రారంభం, మొదలు
Answer is : 2
#Source: APTET2024 P1 FEB28 S2
Question:80
'దరి' పదానికి ప్రకృతి పదం
(1) దూరం
(2) తీరం
(3) దారం
(4) దారి
(2) తీరం
(3) దారం
(4) దారి
Answer is : 2
#Source: APTET2024 P1 FEB28 S2
Question:81
పక్షి, మబ్బు, బాణం పదాలు దీనికి నానార్థాలు
(1) విహగము
(2) ఆకాశం
(3) ధర్మం
(4) మందిరం
(2) ఆకాశం
(3) ధర్మం
(4) మందిరం
Answer is : 1
#Source: APTET2024 P1 FEB28 S2
Question:82
'పచ్చని చెట్లతో కూడిన హరితహారాన్ని చూస్తే కన్నుల పండుగగా ఉంది.' ఈ వాక్యంలో జాతీయాన్ని గుర్తించండి.
(1) పచ్చని చెట్టు
(2) కూడిన
(3) హరితహారం
(4) కన్నులపండుగ
(2) కూడిన
(3) హరితహారం
(4) కన్నులపండుగ
Answer is : 4
#Source: APTET2024 P1 FEB28 S2
Question:83
జీవికి పుట్టింది కాని చలనం లేదు. ఏమిటది?
(1) తేనెపట్టు
(2) తాంబూలం
(3) చెట్టు
(4) గ్రుడ్డు
(2) తాంబూలం
(3) చెట్టు
(4) గ్రుడ్డు
Answer is : 4
#Source: APTET2024 P1 FEB28 S2
Question:84
కాని అన్న పదం ఏ భాషాభాగం
(1) శ్రియ
(2) విశేషణం
(3) అవ్యయం
(4) సర్వనామం
(2) విశేషణం
(3) అవ్యయం
(4) సర్వనామం
Answer is : 3
#Source: APTET2024 P1 FEB28 S2
Question:85
అందు(న్), న(న్) ప్రత్యయాలు ఏ విభక్తికి చెందినవి?
(1) సప్తమీ విభక్తి
(2) చతుర్జీ విభక్తి
(3) పష్టి విభక్తి
(4) ద్వితీయా విభక్తి
(2) చతుర్జీ విభక్తి
(3) పష్టి విభక్తి
(4) ద్వితీయా విభక్తి
Answer is : 1
#Source: APTET2024 P1 FEB28 S2
Question:86
' కళాకారుడు ' పదానికి స్త్రీవాచక పదం
(1) కళ
(2) కళాకారి
(3) కళాకారిణి
(4) కాళంకారుణి
(2) కళాకారి
(3) కళాకారిణి
(4) కాళంకారుణి
Answer is : 3
#Source: APTET2024 P1 FEB28 S2
Question:87
పూర్ణ విరామ చిహ్నాన్ని ఎక్కడ ఉంచుతాము?
(1) వాక్యం మధ్యలో
(2) వాక్యం చివరలో
(3) వాక్యం కొనసాగుతున్నప్పుడు
(4) వాక్యం మొదటిలో
(2) వాక్యం చివరలో
(3) వాక్యం కొనసాగుతున్నప్పుడు
(4) వాక్యం మొదటిలో
Answer is : 2
#Source: APTET2024 P1 FEB28 S2
Question:88
క్రింది వానిలో నిత్య ఏకవచనం
(1) ఇత్తడి
(2) ఆశ
(3) పరుగు
(4) వడ్లు
(2) ఆశ
(3) పరుగు
(4) వడ్లు
Answer is : 1
#Source: APTET2024 P1 FEB28 S2
Question:89
స్ + త్ + య్ + ఉ=?
(1) త్స్యు
(2) స్త్యు
(3) తుస్యు
(4) సుత్యు
(2) స్త్యు
(3) తుస్యు
(4) సుత్యు
Answer is : 2
#Source: APTET2024 P1 FEB28 S2
Question:90
నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు
(1) మూర్థన్యాలు
(2) తాలవ్యాలు
(3) ఒష్ట్యాలు
(4) కంఠ్యాలు
(2) తాలవ్యాలు
(3) ఒష్ట్యాలు
(4) కంఠ్యాలు
Answer is : 1
#Source: APTET2024 P1 FEB28 S2
Question:91
' సీతమ్మ ' పదంలోని సంధి
(1) అత్వ సంధి
(2) ఉత్వ సంధి
(3) ఇత్వ సంధి
(4) యడాగమ సంధి
(2) ఉత్వ సంధి
(3) ఇత్వ సంధి
(4) యడాగమ సంధి
Answer is : 1
#Source: APTET2024 P1 FEB28 S2
Question:92
' కవీశ్వరుడు ' పదాన్ని విడదీయుము
(1) కవి+ ఈశ్వరుడు
(2) కవీ+ శ్వరుడు
(3) కవీశ + వరుడు
(4) కవి + ఇశ్వరుడు
(2) కవీ+ శ్వరుడు
(3) కవీశ + వరుడు
(4) కవి + ఇశ్వరుడు
Answer is : 1
#Source: APTET2024 P1 FEB28 S2
Question:93
'షష్టీ తత్పురుష సమాసం' వర్తించే పదం
(1) తల్లి మనసు
(2) తల్లిదండ్రులు
(3) చతుర్వేదాలు
(4) విద్యా ధనము
(2) తల్లిదండ్రులు
(3) చతుర్వేదాలు
(4) విద్యా ధనము
Answer is : 1
#Source: APTET2024 P1 FEB28 S2
Question:94
మూడు లఘువులు ఏ గణం?
(1) " మ " గణం
(2) " న " గణం
(3) " జ ” గణం
(4) " స " గణం
(2) " న " గణం
(3) " జ ” గణం
(4) " స " గణం
Answer is : 2
#Source: APTET2024 P1 FEB28 S2
Question:95
మాటలు నేర్చుకున్నాం.
లిపులు కూర్చుకున్నాం
-పై పాదాలలో ఉన్న అలంకారం
లిపులు కూర్చుకున్నాం
-పై పాదాలలో ఉన్న అలంకారం
(1) వృత్యనుప్రాస
(2) అంత్యానుప్రాస
(3) అతిశయోక్తి
(4) రూపక
(2) అంత్యానుప్రాస
(3) అతిశయోక్తి
(4) రూపక
Answer is : 2
#Source: APTET2024 P1 FEB28 S2
Question:96
'నిండు నూరేళ్ళూ వర్ధిల్లు' ఇది ఏ వాక్యం
(1) అనుమత్యర్థక వాక్యం
(2) ఆశీరర్థక వాక్యం
(3) ప్రశ్నార్థక వాక్యం
(4) ఆశ్చర్యార్థక వాక్యం
(2) ఆశీరర్థక వాక్యం
(3) ప్రశ్నార్థక వాక్యం
(4) ఆశ్చర్యార్థక వాక్యం
Answer is : 2
#Source: APTET2024 P1 FEB28 S2
See Video : Click here
Write Test : Click here
No comments
Please comment..(Any wrong question/Suggestion or any thing)