Daily Used English Words
1. Good morning. – శుభోదయం.
2. Good night. – శుభ రాత్రి.
3. How are you? – నువ్వు ఎలా ఉన్నావు?
4. I am fine. – నేను బాగున్నాను.
5. What is your name? – నీ పేరు ఏమిటి?
6. My name is Rahul. – నా పేరు రాహుల్.
7. Nice to meet you. – నిన్ను కలవడం ఆనందంగా ఉంది.
8. Where are you from? – నువ్వెక్కడినుండి వచ్చావు?
9. I am from Hyderabad. – నేను హైదరాబాద్ నుంచి వచ్చాను.
10. See you soon. – త్వరలో కలుద్దాం.
11. Thank you. – ధన్యవాదాలు.
12. You're welcome. – స్వాగతం.
13. Sorry. – క్షమించండి.
14. No problem. – సమస్యలేదు.
15. Please wait. – దయచేసి ఆగండి.
16. Come here. – ఇక్కడకు రా.
17. Go there. – అక్కడకు పో.
18. Take care. – జాగ్రత్తగా ఉండు.
19. What happened? – ఏమైంది?
20. Don’t worry. – ఆందోళన పడకు.
21. I am brushing my teeth. – నేను పళ్లను తోముకుంటున్నాను.
22. I am taking a bath. – నేను స్నానం చేస్తున్నాను.
23. I am eating breakfast. – నేను బ్రేక్‌ఫాస్ట్ తింటున్నాను.
24. I am going to work. – నేను పనికి వెళ్తున్నాను.
25. I am coming home. – నేను ఇంటికి వస్తున్నాను.
26. I am cooking. – నేను వండుతున్నాను.
27. I am studying. – నేను చదువుతున్నాను.
28. I am watching TV. – నేను టీవీ చూస్తున్నాను.
29. I am feeling sleepy. – నాకు నిద్రగా ఉంది.
30. Let’s go for a walk. – నడకకి వెళ్దాం.
31. I am tired. – నేను అలసిపోయాను.
32. I am hungry. – నాకు ఆకలిగా ఉంది.
33. I am thirsty. – నాకు దాహంగా ఉంది.
34. Let’s eat. – తినేద్దాం.
35. It’s time to sleep. – ఇది నిద్రపోవడానికి సమయం.
36. Wake up! – లెవ్!
37. Hurry up! – త్వరపడు!
38. Slow down. – నెమ్మదిగా చెయ్యి.
39. Be careful. – జాగ్రత్తగా ఉండు.
40. Clean the room. – గదిని శుభ్రంగా పెట్టు.
41. What is this? – ఇది ఏమిటి?
42. What do you want? – నీవేమి కావాలి?
43. Do you need help? – నీకు సహాయం కావాలా?
44. What are you doing? – నువ్వేమి చేస్తున్నావు?
45. Where are you going? – నువ్వెక్కడికి వెళ్తున్నావు?
46. Who is he? – అతను ఎవరు?
47. Who are you? – నువ్వెవరు?
48. Why are you crying? – నువ్వెందుకు ఏడుస్తున్నావు?
49. How was your day? – నీ రోజు ఎలా ఉంది?
50. Did you eat? – నువ్వు తిన్నావా?
51. What time is it? – ఇప్పుడు సమయం ఎంతైంది?
52. Can I come in? – నేను లోపలికి రానా?
53. Shall we go? – మనం వెళ్లామా?
54. Is it raining? – వర్షం పడుతుందా?
55. Do you like it? – ఇది నచ్చిందా?
56. How much is this? – ఇది ఎంత?
57. When will you come? – నీవెప్పుడు వస్తావు?
58. Are you busy? – నీవు బిజీగా ఉన్నావా?
59. What’s your plan today? – నీకు ఈ రోజు ఏం ప్లాన్ ఉంది?
60. Are you okay? – నీవు బాగున్నావా?
61. Sit down. – కూర్చో.
62. Stand up. – లెచ్చు నిల్చో.
63. Speak slowly. – నెమ్మదిగా మాట్లాడు.
64. Don’t shout. – అరవద్దు.
65. Be quiet. – నిశ్శబ్దంగా ఉండు.
66. Listen to me. – నా మాట విను.
67. Repeat after me. – నా తర్వాత నువ్వు పలుకు.
68. Open the door. – తలుపు తీయి.
69. Close the window. – కిటికీ మూసి వేయి.
70. Switch off the light. – లైట్ ఆఫ్ చేయి.
71. Turn on the fan. – ఫ్యాన్ ఆన్ చేయి.
72. Give me water. – నాకు నీళ్లు ఇవ్వు.
73. Don’t touch it. – దానికి తాకద్దు.
74. Call me later. – నాకు తర్వాలో కాల్ చేయి.
75. Take this. – ఇది తీసుకో.
76. Come fast. – త్వరగా రా.
77. Don’t be late. – ఆలస్యం చేయకండి.
78. Take rest. – విశ్రాంతి తీసుకో.
79. Help me. – నాకు సహాయం చేయి.
80. Bring it here. – ఇది ఇక్కడకి తీసుకొచ్చు.
81. I am happy. – నేను సంతోషంగా ఉన్నాను.
82. I am sad. – నాకు బాధగా ఉంది.
83. I love you. – నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
84. Shall I go toilet? – నేను టాయిలెట్ వెళ్ళవచ్చా?
85. I am angry. – నాకు కోపంగా ఉంది.
86. I am scared. – నాకు భయంగా ఉంది.
87. I feel bad. – నాకు తక్కువగా ఉంది.
88. It’s okay. – పరవాలేదు.
89. Don’t cry. – ఏడవద్దు.
90. I am proud of you. – నిన్ను చూసి నాకు గర్వంగా ఉంది.
91. You did a great job. – నువ్వు గొప్పగా చేసావు.
92. I trust you. – నాకు నీవు నమ్మకం.
93. Everything will be fine. – అన్నీ బాగానే ఉంటాయి.
94. Let’s celebrate. – సెలబ్రేట్ చేద్దాం.
95. Congratulations! – అభినందనలు!
96. Good luck! – శుభాకాంక్షలు!
97. I don’t know. – నాకు తెలియదు.
98. Let me try. – నేను ప్రయత్నిస్తాను.
99. It’s very easy. – ఇది చాలా సులభం.
100. It’s very difficult. – ఇది చాలా కష్టం.
No comments
Please comment..(Any wrong question/Suggestion or any thing)